ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్! 2 మూలాలు
ఆగస్టు 2026
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్! 2 మూలాలు
గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్! | నిజం