సినిమా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్ రేంజ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్ రేంజ్ 2 మూలాలు
ఆగస్టు 2026
Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్ రేంజ్ 2 మూలాలు
మెగాస్టార్ చిరంజీవి ఉదారత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆపన్న హస్తం అందించారాయన. అలా ఒక టాలీవుడ్ హీరోకు కెరీర్ స్టార్టింగ్ లో రూమ్ రెంట్ కట్టి ఆదుకున్నారు. ఇప్పుడతను టాలీవుడ్ లోనే టాప్ యాక్టర్ గా వెలుగొందుతున్నాడు. ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా చెప్పడం విశేషం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.