ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక 2 మూలాలు
ఆగస్టు 2026
చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక 2 మూలాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో వినూత్నంగా ‘మిల్లెట్ భారత్’ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన AEDP కోర్సు అయిన హార్టికల్చర్ విభాగం విద్యార్థులు వివిధ రకాల చిరుధాన్యాలను ఉపయోగించి భారతదేశ పటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక | నిజం