తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చిత్రకళాకారుడికి గవర్నర్ ప్రశంసలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చిత్రకళాకారుడికి గవర్నర్ ప్రశంసలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
చిత్రకళాకారుడికి గవర్నర్ ప్రశంసలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్‌శుక్లా ప్రశంసించారు.లోక్‌భవన్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్ హోమ్‌లో నకాశీ మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎట్‌హోమ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన నకాశీ మాస్క్‌లను గవర్నర్ శివప్రతాప్‌శుక్లా, ఆయన సతీమణి జానకిశుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.