తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Chuck Russell | సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శక దగ్గజం చక్ రస్సెల్ ఇక లేరు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Chuck Russell | సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శక దగ్గజం చక్ రస్సెల్ ఇక లేరు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Chuck Russell | సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శక దగ్గజం చక్ రస్సెల్ ఇక లేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Chuck Russell | సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శక దగ్గజం చక్ రస్సెల్ ఇక లేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Chuck Russell | హాలీవుడ్‌లో హారర్, యాక్షన్, కామెడీ చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూశారు. ఆయన ఈ వారం ప్రారంభంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ డియాగోలో తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించగా, అనంతరం మరణించినట్లు కుటుంబ సభ్యులు, న్యాయ ప్రతినిధులు ధృవీకరించారు. ఆయన మరణంతో ప్రపంచ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.