ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
  • చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎండకు ఎండిపోయి.. జీవం కోల్పోయి మరణ దశకు చేరిన ఓ మొక్కపై చుక్క నీరు పడగానే మళ్లీ జీవం పోసుకొని నిలబడితే. సినిమా కథలు చెపుతున్నారని అనుకుంటున్నారు. అస్సలు కాదు నిజంగా నిజం. వృక్ష జాతిలోనే తిరిగి ప్రాణం పోసుకునే ఓ వింతైన మొక్క ఇది. పేరు మయూర శిఖ.. వృక్షశాస్త్రంలో ఆక్టినియోప్టెరీస్ రాడియాట అని పిలిచే అంగుళం ఎత్తుండే ఫెర్న్ జాతి మొక్క.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చుక్క నీటితో పెరిగే మొక్క.. ఈ బుజ్జి మొక్క కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! | నిజం