తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చుక్కనీరు రాని కాల్వ మరమ్మతుకు రూ.5 కోట్లా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పంట భూములకు చుక్కనీరు అందించలేని జాలిముడి కాల్వకు రూ.5 కోట్లతో మరమ్మతులు చేపట్టడం ఏమిటని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ధ్వజమెత్తారు. జాలిముడి ప్రాజెక్టు కాల్వను రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు పరుచూరి అప్పారావు, పరుచూరి శ్రీనివాసరావు, కొరంపల్లి హనుమంతరావు, కందుల వెంకటేశ్వర్లు, బొమ్మినేని వెంకటేశ్వర్లు, పిట్టల కృష్ణతో కలిసి శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.