తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Cinema : థియేటర్లలో యావరేజ్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డులలో సత్తా చాటిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Cinema : అల్లుడు ఇల్లరికం వస్తే.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 11మూలాలు 2
ఆగస్టు 2026
Cinema : అల్లుడు ఇల్లరికం వస్తే.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‌లో నంబర్ వన్.. 2 మూలాలు
సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తవారింటికి వెళ్తుంటారు. కానీ కాస్త పద్దతులు మారి తన భార్య కోసం భర్త అత్తవారింట్లో ఉండటానికి వెళ్తాడు. ఇక అతడికి ఎదురయ్యే సరదా సంఘటనలు ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా మీకు కచ్చితంగా ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా వారాంతంలో కుటుంబంతో కలిసి సరదాగా చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఎంపిక అని చెప్పొచ్చు.
Cinema : నిజమైన సంఘటనలతో సినిమా.. క్షణక్షణం ఊహించని మలుపులు.. ఓటీటీలో ట్రెండింగ్ మూవీ.. 2 మూలాలు
Cinema : నిజమైన సంఘటనలతో సినిమా.. క్షణక్షణం ఊహించని మలుపులు.. ఓటీటీలో ట్రెండింగ్ మూవీ.. tv9telugu.com
Cinema : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఇరుముడి చిన్నారి సినిమా.. ఊహించని సస్పెన్స్.. దిమ్మతిరిగే ట్విస్టులు.. 2 మూలాలు
ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు థియేటర్లలో ఇరుముడి సినిమా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది బేబీ నక్షత్ర. అయితే మలయాళంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి నక్షత్ర నటించిన ఒక సస్పెన్స్ మూవీ ఇప్పుడు డిజిటల్ సంచలనం సృష్టిస్తుంది.
Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ.. 2 మూలాలు
హారర్ సినిమాలకు వాటికంటూ ఒక ప్రత్యేక అభిమానులు ఉంటారు. అందులో భయపెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ, సినిమాలను చివరి వరకు మధ్యలో ఆపకుండా చూసేవారి సంఖ్య ఎక్కువే. సస్పెన్స్ థ్రిల్లర్లు , హారర్ సినిమాలు మీకు ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తాయి. సాధారణ కమర్షియల్ సినిమాలు, కామెడీలు ఇవ్వలేవు.
Cinema OTT: థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్.. జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేస్తున్న సినిమా.. 2 మూలాలు
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ కంటెంట్ బలంగా లేకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తాయి. కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీల మాత్రం దుమ్మురేపుతుంది.
OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది 2 మూలాలు
గత వారమే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ స్థానంలో దూసుకుపోతోంది. దేశభక్తి నేపథ్యంతో తెరకెకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Cinema OTT: కారులో డెడ్ బాడీ.. కట్ చేస్తే.. భయంకరమైన రహస్యం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువగా డిమాండ్ వస్తుంది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై దూసుకుపోతున్నాయి. అందుకే ఇప్పుడు మీకు ఒక తమిళ సినిమాను తీసుకొచ్చాం. ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం.
Cinema : ప్రేమ త్యాగం.. పగతో ప్రతీకారం ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెగ చూస్తున్న జనాలు.. 2 మూలాలు
ప్రస్తుతం ఓటీటీలో ఓ రొమాంటిక్ రివేంజ్ డ్రామా తెగ ట్రెండ్ అవుతుంది. రోటిన్ స్టోరీ.. అయినప్పటికీ కథలో వచ్చే మలుపు, నటీనటుల యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు అనుహ్యంగా శత్రువులుగా మారితే.. రాజకీయ ఆధిపత్యం కోసం పోటీపడితే. ఇప్పుడు ఇదే అంశంతో తెరకెక్కించిన ఈ సిరీస్ దూసుకుపోతుంది.
OTT Movie: ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.. ఇండియాలోనే నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇలా ఓటీటీలోకి వచ్చిందో లేదో.. అలా ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది ఓ సినిమా. ముఖ్యంగా తెలుగు జనాలైతే ఎగబడి మరీ ఈ సినిమాను చూస్తున్నారు. అందుకే ఓటీటీలోకి వచ్చిన ఒక్కరోజులోనే టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుందీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
జులై 2026
Cinema OTT: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సినిమా.. తెగ చూస్తున్న జనాలు.. 2 మూలాలు
థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సినిమాలో ఓటీటీలో సూపర్ హిట్ కావడం సహజమే. తాజాగా మరో ప్లాప్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బలంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా అంతగా స్పందన రాలేదు. కానీ ఇప్పుడు అదే మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రెండో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.
Cinema : థియేటర్లలో యావరేజ్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డులలో సత్తా చాటిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతాయి, కానీ హృదయాలను హత్తుకునేవి మాత్రమే గుర్తుండిపోతాయి. అలాంటి ఒక సినిమా 2024లో విడుదలైంది. ఆ పాత్ర కోసం, ఆ నటుడు తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. దాదాపు 18 కిలోల బరువు తగ్గాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ నటుడికి జాతీయ పురస్కారం లభించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.