తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
CJP Leaders: జేపీ నడ్డాకు డిమాండ్ల లేఖను సమర్పించిన సీజేపీ నేతలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: CJP Leaders: జేపీ నడ్డాకు డిమాండ్ల లేఖను సమర్పించిన సీజేపీ నేతలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
CJP Leaders: జేపీ నడ్డాకు డిమాండ్ల లేఖను సమర్పించిన సీజేపీ నేతలు 2 మూలాలు
CJP Leaders: సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ప్రధాన్‌ను తొలగించాలని కోరుతూ సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, మరో నేత అశుతోష్ రాంక్కా ఓ డిమాండ్ల లేఖను మంత్రికి సమర్పించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.