తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Coffee Tips: కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?.. నిపుణులు చెప్పిన విషయాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉదయం ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలామంది కాఫీలో చక్కెర లేదా క్రీమర్ మాత్రమే కలుపుతుంటారు. కానీ ఇటీవలి కాలంలో దాల్చిన చెక్క (సిన్నమన్) పొడిని చిటికెడు కాఫీలో కలిపి తాగే అలవాటు కూడా పెరుగుతోంది. దీనివల్ల కాఫీ రుచి, సువాసన మెరుగుపడటమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఏ వ్యాధికీ చికిత్స కాదని, పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.