తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Cold vs Heat Therapy: నొప్పుల నుంచి చిటికెలో ఉపశమనం.. కోల్డ్ vs హీట్ థెరపీ.. ఏ టైంలో ఏది వాడాలి?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Cold vs Heat Therapy: నొప్పుల నుంచి చిటికెలో ఉపశమనం.. కోల్డ్ vs హీట్ థెరపీ.. ఏ టైంలో ఏది వాడాలి?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Cold vs Heat Therapy: నొప్పుల నుంచి చిటికెలో ఉపశమనం.. కోల్డ్ vs హీట్ థెరపీ.. ఏ టైంలో ఏది వాడాలి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Cold vs Heat Therapy Guide In Telugu: జిమ్‌లో వర్కౌట్స్ చేసినప్పుడు లేదా ఏదైనా పనులు చేసినప్పుడు యాంకిల్ స్ప్రెయిన్ , నడుము నొప్పి లేదా కండరాల నొప్పులు కలగడం సహజం. అయితే వీటి నుంచి ఉపశమనం పొందేకుందు చాలా మంది ఐస్ లేదా హీట్ థెరఫిని వాడుతూ ఉంటారు.ఈ రెండూ నొప్పిని తగ్గించడంలో పనిచేస్తాయి. కానీ ఏ టైంలో ఏది వాడాలో తెలియకపోతే.. మీ గాయం మానడానికి మరింత సమయం పట్టొచ్చు. కాబట్టి ఏ సమయంలో ఐస్ ప్యాక్ వాడాలి, ఏ సమయంలో హీటింగ్ ప్యాడ్ వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.