తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Colour Papadams Ban | రంగురంగు పాపడాలను విక్రయించవద్దు: సీఎం విజయ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Colour Papadams Ban | భోజనంలో పాపడాలు, చిప్స్ లాంటివి తినడం చాలామందికి అలావాటే. వ్యాపారవేత్తలు తమ విక్రయాలు పెంచుకునేందుకు, భోజన ప్రియులను ఆకట్టుకునేందు రంగురంగు పాపడాలను తయారు చేస్తున్నారు. పింక్ కలర్ కావాలిన ఒకరు, ఆరెంజ్ కావాలని మరొకరు ఇలా తమకు నచ్చిన రంగు పాపడాలను తినాలంటే తమిళనాడులో ఇక కుదరదు. ఎందుకంటే ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ (Joseph Vijay) రంగు పాపడాల, , చిప్స్‌పై నిషేధం విధించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.