తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Combat Parachute: లడాఖ్‌లో 22వేల ఫీట్ల ఎత్తు నుంచి.. మిలిటరీ పారాచూట్‌ను పరీక్షించిన డీఆర్డీవో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Combat Parachute: లడాఖ్‌లో 22వేల ఫీట్ల ఎత్తు నుంచి.. మిలిటరీ పారాచూట్‌ను పరీక్షించిన డీఆర్డీవో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Combat Parachute: లడాఖ్‌లో 22వేల ఫీట్ల ఎత్తు నుంచి.. మిలిటరీ పారాచూట్‌ను పరీక్షించిన డీఆర్డీవో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Combat Parachute : మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్‌ను డీఆర్డీవో ఇవాళ లడాఖలో విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన డ్రాప్ జోన్‌లో ఆ పరీక్ష చేపట్టారు. లడాఖ్‌లోని నియంత్రణ రేణ వద్ద ఉన్న న్యోమా ప్రాంతంలో .. సముద్ర మట్టానికి సుమారు 22 వేల ఫీట్ల ఎత్తు నుంచి ఆ పారాచూట్‌ను పరీక్షించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.