ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, సెప్టెంబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Credit Card: క్రెడిట్ కార్డు ఉండి యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 2
ఆగస్టు 2026
Credit Card: క్రెడిట్ కార్డు ఉండి యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే.. 2 మూలాలు
మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఇది మీ కోసమే. మీ వద్ద కార్డు ఉన్నా ఇంకా యాక్టివేట్ చేసుకోలేదా..? యాక్టివేట్ చేసుకున్నా వాడటం లేదా..? ఇలాంటప్పుడు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలు ఇందులో తెలుసుకుందాం.
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇప్పట్లో చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు, క్రెడిట్ కార్డులు వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని లోన్లకు మాత్రమే ఆస్తులను జప్తు చేయవచ్చు. మరికొన్ని లోన్లకు స్వాధీనం చేసుకోలేరు.
Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతడి బిల్లును ఎవరు చెల్లించాలి.. కుటుంబసభ్యులపై ఆ భారం పడుతుందా.. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనేది చూద్దాం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..? | నిజం