తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత.. సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన.. Video
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత.. సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన.. Video
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత.. సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన.. Video ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత.. సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన.. Video ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Crime News | నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డేవిడ్ డిసౌజా (David D'Souza) ను గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చిచంపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.