తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Crime News | రెస్టారెంట్‌లో ఆగంతకుడి కాల్పులు.. ముగ్గురు మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Crime News | రెస్టారెంట్‌లో ఆగంతకుడి కాల్పులు.. ముగ్గురు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- Crime News | రెస్టారెంట్‌లో ఆగంతకుడి కాల్పులు.. ముగ్గురు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Crime News | రెస్టారెంట్‌లో ఆగంతకుడి కాల్పులు.. ముగ్గురు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Crime News | అమెరికా (USA) లోని దక్షిణ ఇడాహో (South Idaho) లో ఉన్న ఇన్-అండ్-అవుట్ (In and Out) బర్గర్ రెస్టారెంట్ (Burger Restaurant) లో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ట్విన్ ఫాల్స్ నగర (Twin Falls City) అధికార ప్రతినిధి వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.