తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిస్సహాయ మహిళను ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కుటుంబసభ్యులు కారులో ఎక్కించుకుని.. కాటారం-మేడారం రహదారి పక్కన పెద్దవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అసహాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికుడు మల్లేశ్ గుర్తించి 108కు సమాచారం అందించడంతో మహదేవపూర్ ఆసుపత్రికి తరలించారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.