తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిట్రస్ జాతికి చెందిన దబ్బకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దబ్బకాయ ఆకులలో ఇంకా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు ఎన్నడూ ఊహించని ప్రయోజనాలను అవి అందించగలవు. దబ్బకాయ చెట్టు ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని సిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ మైథిలి స్పష్టం చేస్తున్నారు. సాంప్రదాయ సిద్ధ వైద్యంలో ప్రాచీన కాలం నుండి ఈ ఆకులను వివిధ అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.