తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు లేదా ఇంట్లో పసిపిల్లలు, పెద్దవారికి పోషకాలు నిండిన బలవర్ధకమైన భోజనం పెట్టాలనుకున్నప్పుడు కిచిడీ సరైన ఎంపిక. ముఖ్యంగా గుజరాత్‌లోని కతియావాడీ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన 'దలియా కిచిడీ' రుచిలోనూ, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఎంతో విశిష్టమైనది. ఎర్ర గోధుమ రవ్వ , పొట్టు పెసలు, రకరకాల తాజా కూరగాయలు, స్వచ్ఛమైన నెయ్యి కలిపి చేసే ఈ కిచిడీ పిల్లల ఎదుగుదలకు, గర్భిణీ స్త్రీలకు మరియు బరువు తగ్గాలనుకునే డైట్ ప్రియులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రుచికరమైన కిచిడీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.