ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దరఖాస్తుల లెక్క తెలియదట

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దరఖాస్తుల లెక్క తెలియదట

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • దరఖాస్తుల లెక్క తెలియదట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దరఖాస్తుల లెక్క తెలియదట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇందిరమ్మ పథకానికి వచ్చిన దరఖాస్తుల సంఖ్యపై అధికారులకే సమాచారం లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా దరఖాస్తులను మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. అయితే జిల్లాలో ఇందిరమ్మ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చిన విషయమై అధికారులకే సమాచారం లేకపోవడం ఏమిటన్నది విమర్శలకు దారితీస్తున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దరఖాస్తుల లెక్క తెలియదట | నిజం