ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప ప్రధానపాత్రలు పోషిస్తున్న రా అండ్‌ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు. దర్శక,నిర్మాత త్రినాథరావు నక్కిన ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా.. | నిజం