తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే… ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే… ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతదేశంలో చాలామందికి ఉదయం లేవగానే పాలు, పంచదారతో చేసిన టీ తాగడం ఒక అలవాటు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దీనిని ప్రతిరోజూ తాగడం సురక్షితమేనా అనే సందేహం ఉంటుంది. పాలు, రిఫైండ్ చక్కెర కలిపిన టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. షుగర్ ఉన్నవారు టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, దానిని తయారుచేసే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు పాలు, చక్కెర టీకి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలో వివరంగా తెలుసుకోండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.