ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
  • Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Deepika | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ మరోసారి చర్చల్లో నిలిచింది. ఈ సినిమాలో తొలుత కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పారితోషకం, లాభాల్లో వాటా వంటి అంశాలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్! | నిజం