తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Delhi: మెర్సిడీజ్ ఢీకొట్టడంతో 70 ఏళ్ల వృద్ధ మహిళ మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Delhi: మెర్సిడీజ్ ఢీకొట్టడంతో 70 ఏళ్ల వృద్ధ మహిళ మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Delhi: మెర్సిడీజ్ ఢీకొట్టడంతో 70 ఏళ్ల వృద్ధ మహిళ మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Delhi: మెర్సిడీజ్ ఢీకొట్టడంతో 70 ఏళ్ల వృద్ధ మహిళ మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Delhi: వాగన్‌ఆర్ కారును మెర్సిడీజ్ ఢీకొన్న ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ చనిపోయింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఉన్న హిమాలయాస్ అపార్ట్‌మెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మెర్సిడీజ్ కారు డ్రైవర్ తండ్రి.. హర్యానా పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ కారు నుంచి ఓ బీర్ బాటిల్‌ను రికవరీ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.