ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
  • Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Delhi Police | నీట్‌ పేపర్‌ లీక్‌ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) న‌రేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల ‘జీరో ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR)’ నమోదుచేసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్‌ (Parliament Street PS) కు బదిలీచేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు | నిజం