తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కుండపోత వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఎగతెగకుండా కురుస్తున్న వర్షంతో ఢిల్లీ రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు తటాకాలుగా మారాయి. రోడ్లపై నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.