తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కేంద్ర ఖజానాకు కాసుల గలగల
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
కేంద్ర ఖజానాకు కాసుల గలగల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఖజానా కాసుల గలగలలాడుతున్నది. గత కొన్నేండ్లుగా సార్వత్రిక బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యాలకు చేరుకోలేకపోతున్న సర్కార్..ఈసారి మాత్రం తన పంథాను మార్చుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి పీఎస్‌యూల్లో వాటాల విక్రయాన్ని స్పీడ్ పెంచింది.
దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
India's GST collections surged 15.4% year-on-year to reach Rs 2.11 lakh crore in July, marking a 14-month high and crossing the Rs 2 lakh crore mark for the second time this fiscal year.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.