తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల టోర్నీగా గుర్తింపు పొందిన ఈషా గ్రామోత్సవం 2026 ఈసారి 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి విస్తరించింది. 40 వేలకుపైగా గ్రామాల నుంచి 80 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్న ఈ టోర్నీలో రూ.1 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నారు. సెప్టెంబర్ 6న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.