ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది.. 2 మూలాలు
హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. దేశీయ ప్రయాణికులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.750 యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను ఏఈఆర్‌ఏ రూ.515కు తగ్గించింది. అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్‌ను కూడా రూ.1,500 నుంచి రూ.1,030కు తగ్గిస్తూ కొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది.. | నిజం