తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధారణంగా మనం నెయ్యి తయారు చేయాలంటే ఏం చేస్తాం.. పాలను మరగబెట్టి వాటి నుంచి మీగడ తీసి.. తర్వాత దాన్ని వెన్నలా మార్చి ఆ వెన్న నుంచి నెయ్యిని తయారు చేస్తాం. ఇది అందరికి తెలిసిన పద్దతి. కానీ ఈ ప్రాసెస్ అంతా లేకుండా నేరుగా మీగడ నుంచి నెయ్యిని తయారు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? అవును ఓ సింపుల్ చిట్కాను పాటిస్తే.. మీరు వెన్నతో కాకుండా నేరుగా మీగడ నుంచే నెయ్యిని తయారు చేయవచ్చు. అంతేకాదు ఈ ప్రక్రియలో మీరు పనీర్ కూడా తయారు చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.