ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి కొండచరియలు విరిగిపడుతున్న భయానక వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. అటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొండచరియల మధ్యలో కొంతమంది చిక్కుకుపోగా, ఆ తర్వాత సహాయక చర్యలు ప్రారంభమవుతాయి. సహాయక బృందం ధైర్యంగా ఆ వ్యక్తులందరినీ, 7 నెలల చిన్నారిని సురక్షితంగా రక్షిస్తుంది. ఈ సాహోసోపేతమైన వీడియోని నిఖిల్ సైని అనే సోషల్ మీడియా ఖాతా X వేధికగా షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | నిజం