ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒక మూగజీవి.. కానీ, ఊరికి మాత్రం ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడే. వేలాది హృదయాలతో అనుబంధం కలిగి ఉంది. అది సాధారణ కోడె కాదు... గ్రామస్థుల విశ్వాసంలో దేవుని కోడె... ఆంబోతు. తమతో ఎంతగానో మమేకమైన ఆంబోతు చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారు. మనుషులకు చేసే విధంగానే అంతిమయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే, కోలాటాలు, హారతులు... పూలమాలలతో ఘనంగా సాగనంపారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే! | నిజం