తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ధర తేల్చాకే భూములు!.. రేవంత్ సర్కార్‌కు రైతుల అల్టిమేటం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ధర తేల్చాకే భూములు!.. రేవంత్ సర్కార్‌కు రైతుల అల్టిమేటం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ధర తేల్చాకే భూములు!.. రేవంత్ సర్కార్‌కు రైతుల అల్టిమేటం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నపళంగా తీసుకుంటే రోడ్డున పడుతామని.. ముందుగా ప్రభుత్వం తమ భూములకు ధర నిర్ణయించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని తెగేసి చెప్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.