ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ధర్మం వైపు బొద్దింకలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ధర్మం వైపు బొద్దింకలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • ధర్మం వైపు బొద్దింకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ధర్మం వైపు బొద్దింకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజధానిలో బొద్దింకల వీరవిహారంఅన్నిదారులూ మూసినాఅన్ని ద్వారాల దగ్గర కాపేసినాఆగని న్యాయపోరాటంఅధర్మంపై అమానుషంపైఅలుపెరుగని అసహన ప్రకటనబయట టేర్ వాయువులుభాష్పవాయువులు నిర్భందించలేనినిరోధించలేని యువశక్తి నడుం బిగించింది​దుర్మార్గపు రాజనీతి రాజ్యమేలుతోందిలోన అధర్మేంద్రుడు హాయిగాఏసీ గదుల్లో రక్షణవలయంలోసేదతీరుతున్న దృశ్యాలుచుట్టూ దుష్టచతుష్టయాలు కూడాసిగ్గుతో తలవంచుకునేంతటిచిన్నపిల్లల మరణాలు బయటవాళ్లంతా వైద్యులై వెలగాల్సినవారుఅవినీతి మంటల్లో మాడిమసైనారు​చట్టసభల్లో కండ్లున్న ధృతరాష్ట్రులుచెవులున్నా వినపడని భీష్ములుధర్మాలు ప్రవచిస్తున్న కాలంబిర్నాం అడవులు నడిచొచ్చిమేక్బెత్ ను చుట్టుముట్టినట్టుబొద్దింకల గు
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ధర్మం వైపు బొద్దింకలు | నిజం