ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, సెప్టెంబర్ 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ధోనీ, సీఎస్కే మధ్య వాటా వివాదం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 4
ఆగస్టు 2026
ధోనీ, సీఎస్కే మధ్య వాటా వివాదం! 2 మూలాలు
ఐపీఎల్‌లో అత్యంత ప్రజాకర్షణ కల్గిన జట్టుగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఆ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ వాటా కొనుగోలు చేస్తున్నాడా? కానీ మహీ డిమాండ్‌కు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ఒప్పుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి చెన్నైకి ఆడుతున్న మహీ.. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ. రికార్డు స్థాయిలో సూపర్‌కింగ్స్‌కు ఐదు ట్రోఫీలను అందించిన ఈ మాజీ కెప్టెన్‌.. జట్టులో తనకు వాటా కావాలని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జులై 2026
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు 2 మూలాలు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు | నిజం