ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
  • Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చక్కెరను తగ్గించేందుకు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే టూత్‌పేస్ట్ విషయంలో మాత్రం చాలామందికి ఒక సందేహం ఉంటుంది. టూత్‌పేస్ట్ తియ్యగా రుచిగా ఉంటే అందులో చక్కెర ఉంటుందా? అలాంటి పేస్ట్‌ను షుగర్ ఉన్నవారు ఉపయోగించవచ్చా? నిజానికి టూత్‌పేస్ట్ తియ్యగా అనిపించడానికి అందులో తప్పనిసరిగా సాధారణ చక్కెర ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని టూత్‌పేస్ట్‌లలో తీపి రుచి కోసం చక్కెర కాకుండా ఇతర స్వీట్‌నర్లు ఉపయోగిస్తారు. కాబట్టి కేవలం తియ్యటి రుచి ఉందనే కారణంతో దానిని డయాబెటిస్ ఉన్నవారు ఉపయోగించకూడదని చెప్పలేం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం! | నిజం