తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డిగ్రీ ఫస్టియర్‌లో 1.90లక్షల సీట్లు భర్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డిగ్రీ ఫస్టియర్‌లో ఈ ఏడాది 1.90లక్షల మంది విద్యార్థులు చేరారు. ఆన్‌లైన్‌లో 1.61లక్షలు, ఆఫ్‌లైన్‌లో 28వేల మంది చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఫార్మసీ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత మరికొందరు విద్యార్థులు చేరుతారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.