ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్‌ ఫారాలు (ఈఏఫ్‌) ఇంకా డిజిటలైజ్‌ కాలేదు. దీంతో వీరంతా జాబితాలో ఉన్నారా.. లేదా? అనే సందిగ్ధం ప్రస్తుతం నెలకొన్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

డిజిటలైజ్‌ కాని ఓటర్లు 3.49 లక్షలు | నిజం