● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, అక్టోబర్ 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Dil Raju | ‘టాక్సిక్’పై దిల్ రాజు భారీ నమ్మకం.. రూ.2,000 కోట్ల కలెక్షన్ల సత్తా ఉందంటూ వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Ramayana: 'టాక్సిక్' తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 4మూలాలు 4
ఆగస్టు 2026
Ramayana: 'టాక్సిక్' తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ramayana: 'టాక్సిక్' తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్! Dailyhunt
Dil Raju | ‘టాక్సిక్’ డివైడ్ టాక్.. దిల్ రాజుకు రూ.100 కోట్ల నష్టమా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Dil Raju | కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రీమియర్ షోల నుంచే సినిమాపై డివైడ్ టాక్ మొదలైంది.
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే! NTV Telugu
Dil Raju | ‘టాక్సిక్’పై దిల్ రాజు భారీ నమ్మకం.. రూ.2,000 కోట్ల కలెక్షన్ల సత్తా ఉందంటూ వ్యాఖ్యలు! 2 మూలాలు
Dil Raju | ‘కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Dil Raju | ‘టాక్సిక్’పై దిల్ రాజు భారీ నమ్మకం.. రూ.2,000 కోట్ల కలెక్షన్ల సత్తా ఉందంటూ వ్యాఖ్యలు! | నిజం