తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Divi : డిజైనర్ లెహంగాలో నటి దివి.. ఫోటోలు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Divi : గమ్ వాల్ వద్ద నటి దివి.. ఫోటోలు వైరల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
Divi : గమ్ వాల్ వద్ద నటి దివి.. ఫోటోలు వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గమ్ వాల్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటిల్ నగరంలోని పైక్ ప్లేస్ మార్కెట్ కింద ఉన్న ఒక ఇటుకల గోడ. నమిలేసిన చూయింగ్ గమ్ లు అంటించడంతో ఈ గోడ గమ్ వాల్‌గా ప్రస్థిద్ధి చెందింది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన దివి (Divi) ఈ గోడ వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Divi : డిజైనర్ లెహంగాలో నటి దివి.. ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటి దివి (Divi ) డిజైనర్ లెహంగాలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.