తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దివి నుంచి దిగివచ్చిన దీవులు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దివి నుంచి దిగివచ్చిన దీవులు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
దివి నుంచి దిగివచ్చిన దీవులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొచ్చి నగర శివార్లలోని కుంబళంగి దీవి.. పర్యాటకులకు ఎన్నో ఆసక్తికరమైన అనుభూతులను పంచుతుంది. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వింతలతో.. దేశంలోనే ఓ ప్రత్యేక గ్రామంగా నిలిచింది. ఈ క్రమంలోనే.. 2003లో ‘కుంబళంగి ఇంటిగ్రేటెడ్ టూరిజం విలేజ్ ప్రాజెక్ట్'ను స్థానిక ప్రభుత్వం ప్రారంభించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.