తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలో తుఫాన్.. కోర్టు మెట్లెక్కిన 25 రాష్ట్రాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో దిగుమతి సుంకాల అంశం మరోసారి రాజకీయ, న్యాయపరమైన వివాదానికి దారితీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న కొత్త సుంకాలపై అమెరికాలోని 25 రాష్ట్రాలు సోమవారం (ఆగస్టు 03) కోర్టును ఆశ్రయించాయి. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన దిగుమతి పన్నులను మరో రూపంలో తిరిగి అమలు చేసే ప్రయత్నమేనని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామం అమెరికా వాణిజ్య విధానంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.