ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
  • Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడుతున్నారు. గ‌తంలో తన చొరవవల్లే భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) యుద్ధం ఆగిందంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Airforce) లో ప్రయాణిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మే నెలలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindhoor) సమయంలో 11 విమానాలు కూలిపోయినట్లు చెప్పారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Donald Trump | ‘భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా’.. డొనాల్డ్ ట్రంప్ నోట మ‌ళ్లీ పాత పాట‌..! | నిజం