తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డ్రగ్స్ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డ్రగ్స్ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- డ్రగ్స్ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డ్రగ్స్ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మాదకద్రవ్యాల బెడదను అరికట్టేందుకు డెహ్రాడూన్‌లో కొంతమంది మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట గస్తీ చేపట్టారు. బయటి వ్యక్తులు కొంతమంది రాత్రిపూట మాదక ద్రవ్యాలు అమ్మేందుకు, కొనుగోలుకు తమ గ్రామానికి వస్తున్నారని, ఇది తరుచుగా ఘర్షణలకు దారితీస్తున్నదని ఆరోపిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.