తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం! 2 మూలాలు
జులై 2026
DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం! 2 మూలాలు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక ప్రాజెక్టు పరీక్షలను పూర్తీ చేసింది.. క్వాంటం టెక్నాలజీతో భారతదేశ వ్యూహాత్మక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు నడుంబిగించింది.. ఈ మేరకు సురక్షితమైన, ఫైబర్ ఆధారిత క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) వ్యవస్థ సైనిక క్షేత్ర పరీక్షలను DRDO విజయవంతంగా పూర్తి చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.