తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటీ (Ducati) తన అద్భుతమైన 'పానిగేల్ వి2 ఎస్' బైక్‌ను సరికొత్త 'వివిడ్ ఎల్లో' (Vivid Yellow) రంగులో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ పసుపు రంగు స్పోర్ట్స్ బైక్ డెలివరీలు దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.86 లక్షలుగా నిర్ణయించిన ఈ లగ్జరీ బైక్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.