ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ 2 మూలాలు
ఆగస్టు 2026
DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ 2 మూలాలు
DY Chandrachud | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య సుదీర్ఘ‌కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ (Ukraine) కు చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు 'ఓస్చాడ్‌బ్యాంక్‌ (Oschadbank)' తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తి (Arbitrator) గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ | నిజం