తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగే కథ ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.