తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చెప్తుండటం గమనార్హం. దీంతో ఏఐ ద్వారా వచ్చిన సలహా అన్నివేళలా పాటించడానికి వీలైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.