ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బెంగళూరు : విడిభాగాలు, మెమరీ చిప్‌లు, తయారీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఏఐ+ స్మార్ట్‌ఫోన్ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.2,000 వరకు పెంచింది. పల్స్ 2పై రూ.500–1,000, నోవా 2 సిరీస్‌పై రూ.1,000, ప్రో, అల్ట్రా మోడళ్లపై రూ.2,000 వరకు పెంపు వర్తిస్తుందని ఆ కంపెనీ సిఇఒ మాధవ్ సేత్‌ ‌తెలిపారు. వ్యయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పోటీతత్వ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. The post ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు | నిజం